smiler_venky

smiler_venky Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from smiler_venky, Photographer, Vizianagaram.

🖤
28/08/2026

🖤

22/08/2026

కోట్లాది మంది అభిమానుల వెండితెర ఇలవేల్పు, అభిమానులను సేవామార్గంలో నడిపిస్తూ సమాజ సేవకులుగా తీర్చిదిద్దిన సేవామూర్తి, మన జనసేనాని శ్రీ Pawan Kalyan గారి అన్నయ్య, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్, పద్మవిభూషణ్ డా. Chiranjeevi Konidela గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Happy Birthday Nagarjuna Kimidi Annayya❤️💥Kimidi Nagarjuna Soldiers JanaSena Party
19/08/2026

Happy Birthday Nagarjuna Kimidi Annayya❤️💥
Kimidi Nagarjuna Soldiers JanaSena Party

జనసేన బాహుబలి💥, టైగర్🐯, మంచికి మారుపేరు❤️, ప్రజలకు ఎల్లప్పుడూ తన సొంత నిధులతో సేవలు అందిస్తున్న గొప్ప నాయకుడు, తాడేపల్లి...
16/08/2026

జనసేన బాహుబలి💥, టైగర్🐯, మంచికి మారుపేరు❤️, ప్రజలకు ఎల్లప్పుడూ తన సొంత నిధులతో సేవలు అందిస్తున్న గొప్ప నాయకుడు, తాడేపల్లిగూడెం JanaSena Party శాసనసభ్యులు శ్రీ Bolisetti Srinivas గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐 Pawan Kalyan Nadendla Manohar Srinivas Bolisetti Followers

15/08/2026

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా రహదారి సౌకర్యానికి నోచుకోని గిరిజన గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించి డోలిరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాం - Pawan Kalyan గారు ❤️🙏

"It's important to stay grounded and humble, no matter how successful you become."
08/08/2026

"It's important to stay grounded and humble, no matter how successful you become."

03/08/2026

Pawan Kalyan ❤️‍🩹

Anna Konidala

28/07/2026

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్–2026లో పురుషుల 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన వల్లూరి అజయ్ బాబుకు రవి నాయుడు గారు హృదయపూర్వక అభినందనలు💐❤️

అజయ్ బాబు సాధించిన ఈ అద్భుత విజయం భారతదేశానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగానికి కూడా గర్వకారణం. ఆయన అంకితభావం, కృషి, పట్టుదల నేటి యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం.

భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ వేదికలపై విజయాలు సాధించి భారత త్రివర్ణ పతాకాన్ని మరింత ఎత్తుకు ఎగురవేయాలి ప్రపంచంలోనే మన గ్రామం *కొండవెలగాడ* పేరును తెలియచేసిన మీ తండ్రి గారి అడుగుజాడల్లో నిలుస్తున్న నీకు హాట్సాప్🫡
Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh Naga Babu Konidela Lokam Madhavi JSP Nellimarla Campaigns Team - Lokam Madhavi

SriMannar RajagopalaSwamy Vari Temple🛕- Old Bustand, Vizianagaram
25/07/2026

SriMannar RajagopalaSwamy Vari Temple🛕- Old Bustand, Vizianagaram

Address

Vizianagaram
535221

Website

Alerts

Be the first to know and let us send you an email when smiler_venky posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category