Naidu Photography

Naidu Photography Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Naidu Photography, Photographer, Visakhapatnam.

Raju + Uma
14/04/2020

Raju + Uma

Good News Friends
14/04/2020

Good News Friends

27/03/2020

గవర్నమెంట్ జాబర్స్ కి సాలరీ వస్తుంది ...

ప్రైవేట్ జాబర్స్ కి సాలరీ వస్తుంది ...

రైతుల్ని గవర్నమెంట్ ఆదుకుంటుంది ....

సినీ ఇండస్ట్రీ లో కార్మికులకి సినీ ప్రముఖులు ముందే సాలరీలు ... మనీ ఇచ్చేస్తున్నారు ...

సాఫ్ట్‌వేర్ జాబర్స్ ఏమో work from Home చేస్తున్నారు .... వాళ్లకి సాలరీ వస్తుంది ....
..
ఇదంతా బానే ఉంది కానీ

మా(న) Photographer ల పరిస్థితి ఏంటి ....
శుభకార్యాలు అయితే నే మాకు డబ్బులు వస్థాయి ....
అలాంటిది ఇప్పుడు శుభకార్యాలు కాదు కదా ....
ఒక ఫోటో కూడా తీయలేని పరిస్థితి !!!!

( మా కుటుంబంలో నాతో కలిపి ఐదుగురు ఉంటాము ఒక చిన్న పాప అందరూ కలిసి దీని మీద ఆధారపడి ఉంటున్నాము.)

గవర్నమెంట్ మమ్మల్ని కూడా ఆదుకుంటే మంచిదని నా అభిప్రాయం ఈ ఒక్క మెసేజ్ ని గవర్నమెంట్ కి తీసుకెళ్లడంలో మీ అంత సాయం చేయండి అందరికి షేర్ చేయండి
...
ఎలా తినేది ?
ఎలా బతికేది?
ఎలా EMI లు కట్టేది ?
ఎలా షాప్ కిరాయి లు కట్టేది ?
ఎలా ?
ఎలా?
ఎలా? .....
😥😥😥😥😥

ఆవేదన తో మీ ఫోటోగ్రాఫర్ D.M.నాయుడు
అచ్యుతాపురం, విశాఖపట్నం జిల్లా *

It's wonderful memorie for me
14/12/2019

It's wonderful memorie for me

JhansiPhoto By: Naidu Photography,Achutapuram,9502004542
07/11/2019

Jhansi

Photo By:
Naidu Photography,
Achutapuram,
9502004542

Please refer the photo above my works
06/10/2018

Please refer the photo above my works

Best wishes
16/09/2018

Best wishes

28/08/2018

ఈ విధమైన వాట్సాప్ ఇన్విటేషన్స్ మీ వివాహాది శుభకార్యములకు మరియు బర్తడే ఫంక్షన్లకు రజస్వల వేడుకలకు మరిన్ని శుభకార్యములకు కావాలనుకుంటే సంప్రదించండి.
నాయుడు ఫోటోగ్రఫీ అండ్ ఎడిటింగ్
9502004542

Get your own custom wedding invitation like this ?
reach us on whatsapp : 9502004542
mail us on : [email protected]

28/08/2018

మీ వివాహాది శుభకార్యములకు మరియు బర్తడే ఫంక్షన్లకు రజస్వల వేడుకలకు మరిన్ని శుభకార్యములకు మీకు నచ్చిన రీతిలో సినిమా టెక్ గా ఫోటోసు మరియు ఫోటోగ్రఫి మరియు వీడియోగ్రఫీ చేయబడును

నాయుడు ఫోటోగ్రఫీ అండ్ ఎడిటింగ్
నాయుడు 9502004542
Visakhapatnam, AP.

Address

Visakhapatnam
530 0XX, 531 1XX

Telephone

9502004542

Website

Alerts

Be the first to know and let us send you an email when Naidu Photography posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category