Vishal's photography

Vishal's photography The aroma of the pic is so much more important than the photographer..

© vishal's photography
Instagram .vishal_photography

Too many errors
04/01/2024

Too many errors

AI 🙏
25/12/2023

AI 🙏

FOSTER MOTHER MAGICAL MOMENTMost awaited shot.Violet sabrewing hummingbird feeding hungry baby bumblebee. Taking the per...
23/01/2022

FOSTER MOTHER MAGICAL MOMENT
Most awaited shot.
Violet sabrewing hummingbird feeding hungry baby bumblebee.
Taking the perfect shot isn’t always as easy as it seems to the rest of the world.

Hungry baby birds waiting for mother hummingbird.
22/01/2022

Hungry baby birds waiting for mother hummingbird.

Baby Bumblebee hummingbirds ❤️🤘Captured near
21/01/2022

Baby Bumblebee hummingbirds ❤️🤘
Captured near

Cockfight winner reveal.కోళ్ల కోకోరోకోలు పెద్దగా వినిపిస్తున్నాయి ప్రతి ఒకరు విజేత కోసం చుస్తునారు ఎంతో గందరగోళం.. ఈలోపు...
20/01/2022

Cockfight winner reveal.
కోళ్ల కోకోరోకోలు పెద్దగా వినిపిస్తున్నాయి ప్రతి ఒకరు విజేత కోసం చుస్తునారు ఎంతో గందరగోళం.. ఈలోపు పందం రాయుళ్లు డబ్బులను చెత్తో పట్టుకొని చేతులని ఆడిస్తూ పందానికి రమంటున్నారు, ఈ కోడి మీద ఆ కోడి మీద అని పందం కాసుకుంటున్నారు.బరిలో వున్న కోళ్లు రక్తంతో తడిసిపోయాయి కోళ్ల యజమానులతో మౌనం ( కోడి గెలిచినా ఓడిన వాటిని 6 నెలలుగా పెంచటం వల్లనేమో ఎక్కడో తెలియని ప్రేమ.. రక్తంలో వాటిని ఆలా చూస్తూ మౌనంగ నిల్చుండిపోయారు) కత్తి గాట్లు బాగా పడటంతో కోళ్ల నడక మారిపోయింది ఏది పడిపోతుందో ఏది నుంచుంటుందో చూసి గెలుపోటములు నిర్ణయిస్తారు.
ఆఖరికి బ్రౌన్ రంగులో వున్న కోడి గెలిచిందని నిర్ణయించారు కానీ అవి రెండు బతకవు గాయాలు బాగా లోతుగా వున్నాయి రక్తం కారుతూనే వుంది.
BROWN🤘

ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ ఎంతో ఆసక్తిగా కోడి పందాలు చూసేందుకు వోచారు . పందం కోళ్లు కూడ సిదంగా బరిలోకి దిగాయి ఒకదానికొకటి చ...
19/01/2022

ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ ఎంతో ఆసక్తిగా కోడి పందాలు చూసేందుకు వోచారు . పందం కోళ్లు కూడ సిదంగా బరిలోకి దిగాయి ఒకదానికొకటి చూసుకుంటూ ఆవేశంతో ముందుకు నడుస్తున్నాయి, కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి వాటిని రెచ్చగొడుతున్నారు. బరిలో వున్న బయట వ్యక్తులను పంపించేస్తునారు (నన్ను కూడా వెళ్లిపో అన్నారు తెలిసిన అన్న కనిపించాడు మనుషుల ఫొటోస్ తీయను అని చెప్తే పర్మిషన్ ఇచ్చాడులే ) బరిలో కొంత మంది మాత్రమే వున్నారు కోడి పందం మొదలైంది కోళ్లు ఒకదానిమీద ఒకటి దూకి కొట్టుకుంటున్నాయి.... చుట్టుత ఉన్నవాళ్ళ అరుపులు సందడి మధ్యలో ఆట మొదలైంద. కోళ్లు కత్తులు దూసుకుంటున్నాయ్... రక్తంతో తడిసిన కత్తులు...
కోవిడ్ వున్న క్రమంలో అక్కడున్న జనం మధ్యలో ఫోటోలు తీసేందుకు వెళ్లిన నేను కత్తి లేని కోడిలాగా యుద్ధం చేస్తున్నాను అన్నే ఫీలింగ్.
తరువాత వచ్చే పోస్టులో గెలించిన కోడి వివరాలు తెలుసుకోవచ్చు.

Cockfight organised near Singnagar,Vijayawada.
18/01/2022

Cockfight organised near Singnagar,Vijayawada.

Rooster fight series’s.కోడి పందాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అంతేకాదు వాటి చుట్టూ ఎన్నో నమ్మకాలు.. సెంటిమెంట్ ...
16/01/2022

Rooster fight series’s.

కోడి పందాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అంతేకాదు వాటి చుట్టూ ఎన్నో నమ్మకాలు.. సెంటిమెంట్ లు ఉంటాయి. కోడి పందేల్లో ప్రావీణ్యం ఉన్నవారు కుక్కుట శాస్త్రాన్ని ఫాలో అవుతారు. పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసి మరీ బరిలోకి దించుతారు. అలాగే కోడి రంగు, జాతి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. పందెం బరిలో దిగిన రోజున ఏ రంగుతో ఉన్న పుంజును పందెంలోకి దించాలో ఆ రంగున్న పుంజును మాత్రమే రెడీ చేస్తారు. పందాలలో నెగ్గేందుకు ముహూర్తాలు కూడా చూస్తుంటారు.

During this Sankranti festival, every year a large number of people from both Telangana and Rayalaseema goes to villages...
15/01/2022

During this Sankranti festival, every year a large number of people from both Telangana and Rayalaseema goes to villages in both Godavari districts, Krishna district, Guntur district to witness and participate in the cockfights.

Roosters fight at rayanapadu,Krishna district. జనవరి నెల దగ్గర పడుతోంది అంటేనే ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సందడి మొదలవుతోం...
15/01/2022

Roosters fight at rayanapadu,Krishna district.
జనవరి నెల దగ్గర పడుతోంది అంటేనే ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సందడి మొదలవుతోంది. పండగ షాపింగ్ తో షాపులన్నీ రద్దీగా కనిపిస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా కోడి పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సంక్రాంతికి కోడి బరిలోకి దింపుతున్నారు అంటే ఆ హడావుడి వేరుంటాది.

Address

Vijayawada
Vijayawada

Telephone

+919490193672

Website

Alerts

Be the first to know and let us send you an email when Vishal's photography posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vishal's photography:

Share

Category