Vl_Photography_Pdmr

Vl_Photography_Pdmr PHOTOGRAPHY & ALLBUM DESIGNING & VIDEO EDITING

నా దేశ ప్రజలకు  #మాజనసేనాని కి జన సైనికులకు వీర మహిళలకు కస్టమర్లకు సన్నిహితులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
15/08/2025

నా దేశ ప్రజలకు #మాజనసేనాని కి
జన సైనికులకు వీర మహిళలకు
కస్టమర్లకు సన్నిహితులకు
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

🤝💕✊💐  నా చిన్నా నాటి మిత్రులకునా ఫోటోగ్రాఫీ మిత్రులకునా జనసేన మిత్రులకునా సోషల్ మీడియా మిత్రులకు........అందరికీ 🤝💕💕✊🤝🤝🤝✊...
03/08/2025

🤝💕✊💐
నా చిన్నా నాటి మిత్రులకు
నా ఫోటోగ్రాఫీ మిత్రులకు
నా జనసేన మిత్రులకు
నా సోషల్ మీడియా మిత్రులకు........అందరికీ

🤝💕💕✊🤝🤝🤝✊💕💕🤝
💐💐💐💐💐💐💐💐💐💐💐💐

#స్నేహితుల_దినోత్సవ_శుభకాంక్షలు

ఈరోజు రిలీజ్ అయ్యే 💥OG🔥 సాంగ్ బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయ్యేలా చెయ్యండి సామీ 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
02/08/2025

ఈరోజు రిలీజ్ అయ్యే 💥OG🔥 సాంగ్ బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయ్యేలా చెయ్యండి సామీ
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏

ఆకివీడు చరిత్రలో AMC వైస్ చైర్మన్ పదవికే పూర్తి స్థాయిలో వన్నె తీసుకొచ్చిన మా వదిన శ్రీమతి గవర లక్ష్మీ గారికి మరొక్కసారీ...
27/07/2025

ఆకివీడు చరిత్రలో AMC వైస్ చైర్మన్ పదవికే
పూర్తి స్థాయిలో వన్నె తీసుకొచ్చిన మా వదిన
శ్రీమతి గవర లక్ష్మీ గారికి మరొక్కసారీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీరు మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము...🙏💐💐✊

#శ్రీమతి_గవరలక్ష్మి

మా సనాతన ధర్మం  #హరిహర_విరమల్లు చిత్రం విడుదల సందర్భంగా  #శ్రీ_పవన్_కళ్యాణ్ గారికి  #శ్రీ_నిధి_అగర్వాల్ గారికి ఏ యం రత్న...
23/07/2025

మా సనాతన ధర్మం
#హరిహర_విరమల్లు చిత్రం విడుదల సందర్భంగా
#శ్రీ_పవన్_కళ్యాణ్ గారికి
#శ్రీ_నిధి_అగర్వాల్ గారికి
ఏ యం రత్నం గారికి
జ్యోతి కృష్ణ గారికి
యం యం కీరవాణి గారికి
మెగా_పవన్ ఫ్యామిలీ అభిమానులు అందరికీ
అందరికీ శుభ కాంక్షలు ఈ మన మంచి విజయం సాధించాలని ....
మా బెజవాడ కనక దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను .

All the best to

 #తొలిఏకాదశి సందర్భంగా ఏలూరు జిల్లా రాట్నాలాకుంట  #శ్రీరాట్నలమ్మ_తల్లినీ దర్శించుకున్న అనంతరం ....🙏🙏🙏🙏🙏🙏
06/07/2025

#తొలిఏకాదశి సందర్భంగా
ఏలూరు జిల్లా రాట్నాలాకుంట
#శ్రీరాట్నలమ్మ_తల్లినీ దర్శించుకున్న
అనంతరం ....
🙏🙏🙏🙏🙏🙏



Happy Father's day nanna నాకు దేవుడి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ నాన్న ,నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే మా నాన్న, మీరు ఎప్పుడు ఆయురార...
15/06/2025

Happy Father's day nanna
నాకు దేవుడి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ నాన్న ,
నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే
మా నాన్న,
మీరు ఎప్పుడు ఆయురారోగ్యాలతో,
ఆనందంగా ఉండాలి నాన్న....
హ్యాపీ ఫాదర్స్ డే ......
💐💐💐💐💐💐

జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం  #జయకేతనం ఉత్సవంపిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా  Andra Janasainkudu    konidela PAWAN KALYAN...
15/03/2025

జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం
#జయకేతనం ఉత్సవం
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా


Andra Janasainkudu

konidela PAWAN KALYAN garu
AP Deputy CM
party Chif

ఈసారి  #సంక్రాంతి_కనుమ పండుగసంబరాలు సరదాగా  #విజయనగరం జిల్లా #దత్తి గ్రామం అనే పల్లెటూరిలో పచ్చని పంటలు, ప్రకృతి అందాలు,...
17/01/2025

ఈసారి
#సంక్రాంతి_కనుమ పండుగ
సంబరాలు సరదాగా #విజయనగరం జిల్లా
#దత్తి గ్రామం అనే పల్లెటూరిలో
పచ్చని పంటలు, ప్రకృతి అందాలు,
ఈ శీతాకాలం నడుమ వర్షంలా కురిసే మంచు
మంచులో మా ప్రయాణం,
సంక్రాంతి పండుగా చేసిన,
పెద్దలు పిల్లలు అందరి అల్లర్లు,
ఈ సంవత్సరంలో మొదటి పండుగా
ఎప్పటికీ మరచిపోలేనీ తీపి జ్ఞాపకాలు,

TQ VENKAT RAMANA BAVA
A BEAUTIFUL MEMORY THIS FESTIVAL

28/02/2024

Address

Vijayawada
520015

Telephone

+919640761433

Website

Alerts

Be the first to know and let us send you an email when Vl_Photography_Pdmr posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vl_Photography_Pdmr:

Share

Category