Helping HANDS Venkatagirikota

Helping HANDS Venkatagirikota The Best Place to find a helping hands

16/07/2023
👉మానవత్వం చాటుకొన్న ఒక చిరువ్యాపారి వి కోట లోని కే జి ఎఫ్ రోడ్ నందు చిరు వ్యాపారం చేసుకుంటూ తనకు తోచిన విధంగా   రోడ్డు ప...
21/12/2020

👉మానవత్వం చాటుకొన్న ఒక చిరువ్యాపారి
వి కోట లోని
కే జి ఎఫ్ రోడ్ నందు చిరు వ్యాపారం చేసుకుంటూ తనకు తోచిన విధంగా రోడ్డు ప్రక్కన ఎముకలు కొరికే చలితో బాధపడుతున్న యాచకులకు వికలాంగులకు మరియు ముసలి వాళ్లకు దుప్పట్లను వాళ్లు ఉన్న దగ్గరికి వెళ్లి వారికి అందించిన అతనికి ఆ దేవ దేవుడి ఆశిస్సులు కలగాలని కోరుతూ 🙏💐🌹🎂❤️ మీ శరవణ వర్ష న్

12/10/2020
ధర్మసూక్ష్మమ్ :-************   కాశీ వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయనో, పండునో విడిచి పెట్టి రావాలంటా రు. ఆమేరకుమనం మనకిష్టమ...
07/10/2020

ధర్మసూక్ష్మమ్ :-
************
కాశీ వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయనో,
పండునో విడిచి పెట్టి రావాలంటా రు. ఆమేరకు
మనం మనకిష్టమైన ఏదో ఫలాన్ని, ఏదో ఒక
కాయను వదిలేసి వస్తుంటాం.ఆ తర్వాత నుండి
వాటిని తినడం మానేస్తాం.పైగా
"నేను జామపండు తి ననండీ"కాశీలో ఎప్పుడో
వదిలేశాను "
"నేను కాకరకాయ తిననండీ, కాశీలో వదిలేశాను
అని చెప్పుకుంటాం.
నిజానికి పెద్దలు వదలమంది,

"కాయాపేక్ష, ఫలా పేక్ష "

కాయ పేక్ష అంటే :- దేహం పట్ల ప్రేమ,ప్రతి వ్యక్తికి
ఉంటుంది. శరీరం పట్ల ఆపేక్ష ఉంటుంది. అది
వదిలేయమని ,నా శరీరానికి సుఖం కావాలి ,
ఏసీ కావాలి,మెత్తని పరుపు కావాలి, తినడానికి
రుచి కరమైన భోజనం కావాలి ,ఇలాంటి వన్నీ
వదిలేసి సాధువులా బతకమని అర్ధం.

ఫలపేక్ష అంటే :- ఏదైనా పని చేసి దాని ద్వారా
లభించే ఫలితం పట్ల ఆపేక్ష వదిలేయమని,

ఉదా:- పది రూపాయలు దానం చేసి, దాని ద్వారా
ఫలితం ఆశించటం.యజ్ఞం చేసి ఏదో కోరుకోవడం.
బంధు మిత్రులకు, సహాయం చేసి దాని ద్వారా
ఏదో కావాలని కోరుకోవడం మానుకొమ్మని అర్ధం.

(ఎవరినో అనాలని కాదు అందరం చేసేవే మారటానికి
ప్రయత్నిద్దాం)(అన్యధా భావించవద్దు)

(ఎక్కడో చదివాను బావుందని తెలియపరుస్తున్నాను)

ఓం నమశ్శివాయ
****

encourage the agriculture
29/09/2020

encourage the agriculture

Address

LONG BAZAR, NEAR ANJINEYASWAMY TEMPLE
Venkatagirikota
517424

Telephone

+919000755501

Website

Alerts

Be the first to know and let us send you an email when Helping HANDS Venkatagirikota posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Helping HANDS Venkatagirikota:

Share