Sairam photo studio

Sairam photo studio Video mixing,
wedding album designing,
photo editing work,
all types of customisation works.

How is it
11/10/2020

How is it

ఫేస్‌బుక్ వినియోగదారులకు గుడ్ న్యూస్, మరో అద్భుతమైన ఫీచర్ వచ్చేసింది.సంగీత ప్రియులను ఆకర్శించడమే తమ అభిమతమని ఫేస్‌బుక్‌ ...
04/08/2020

ఫేస్‌బుక్ వినియోగదారులకు గుడ్ న్యూస్, మరో అద్భుతమైన ఫీచర్ వచ్చేసింది.

సంగీత ప్రియులను ఆకర్శించడమే తమ అభిమతమని ఫేస్‌బుక్‌ ఇండియా డైరెక్టర్‌ మానీష్‌ చోప్రా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సంగీతాన్ని ప్రపంచానికి చేరవేసే అన్ని సాంకేతిక వనరులను ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. అయితే ఫేస్‌బుక్ తమ వినియోగదారులకు సరికొత్త ఫీచర్ ను అందించేందుకు సిద్ధమైంది. ఇకపై అధికారిక మ్యూజిక్ వీడియో లను ఫేస్‌బుక్ లో అందించనుంది. ఈ సేవలను అమెరికా సహా ఇండియా లో కూడా ఫేస్‌బుక్ ప్రారంభించింది. ఇందుకోసం టీ-సిరీస్, జీ మ్యూజిక్, యష్ రాజ్ ఫిలిమ్స్ వంటి కంపెనీలు ఫేస్‌బుక్ తో కలిసి పనిచేయనున్నాయి. దీంతో ఫేస్‌బుక్ యూజర్ల కు సరికొత్త అనుభూతి లభించను న్నది. ఏడాది కాలంగా ఇలాంటి సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, మొత్తానికి ఇప్పుడు సాధ్యమయిందని ఫేస్ బుక్ ఇండియా డైరెక్టర్, హెడ్ ఆఫ్ పార్టనర్ షిప్స్ మనీష్ చోప్రా వెల్లడించారు. ఫేస్ బుక్ ప్లాట్ ఫామ్ పై సరికొత్త మ్యూజిక్ వీడియో ఎక్స్ పీరియన్స్ ను మా వినియోగదారులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
ఫేస్ బుక్ అందిస్తున్న సరికొత్త మ్యూజిక్ వీడియోలు కేవలం పాటలే కాకుండా ఆర్టిస్టులు, వారికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలు కూడా వినియోగదారులు తెలుసుకునే అవకాశం కల్పిస్తారు. అది కూడా ఫేస్‌బుక్ పేజీ నుంచి బయటకు వెళ్లకుండానే సమస్త సమాచారం అక్కడ లభిస్తుంది. దీనిని సోషల్ షేరింగ్ ద్వారా మిత్రులతో పంచుకోవచ్చు. న్యూస్ ఫీడ్ లో భాగంగా వీక్షించవచ్చు. ఫేస్ బుక్ వాచ్ అనే సరికొత్త ఆప్షన్ ద్వారా కూడా అధికారిక మ్యూజిక్ వీడియో లు వీక్షించేందుకు అవకాశం లభిస్తుంది.

ఫేస్బుక్ మూమెంట్స్ నిలిచిపోతుంది.. మీ డేటా ఇలా బ్యాకప్ తీసుకోండి!ఫేస్బుక్ వినియోగదారులు తమ ఫోటోలు,  వీడియోలు ప్రవేట్ గా ...
25/01/2019

ఫేస్బుక్ మూమెంట్స్ నిలిచిపోతుంది.. మీ డేటా ఇలా బ్యాకప్ తీసుకోండి!

ఫేస్బుక్ వినియోగదారులు తమ ఫోటోలు, వీడియోలు ప్రవేట్ గా షేర్ చేసుకోవడం కోసం 2015లో ఫేస్బుక్ సంస్థ అందుబాటులో తీసుకొచ్చిన ఫేస్బుక్ మూమెంట్స్ అనే సర్వీస్ పూర్తిగా నిలిచిపోబోతోంది.

ఫిబ్రవరి 25వ తేదీన, అంటే ఈ రోజు నుండి సరిగ్గా నెల రోజుల్లో ఈ సర్వీస్ నిలిపివేయబడుతుంది. వాస్తవానికి ఫేస్బుక్ దీన్ని అందుబాటులో తీసుకువచ్చినప్పటికీ, వినియోగదారులు దీన్ని పెద్దగా వాడకపోవడంతో ఫేస్బుక్ చాలాకాలంగా దీనికి అప్డేట్స్ విడుదల చేయడం మానేసింది.

ఫేస్బుక్ మూమెంట్స్ అప్లికేషన్ కి ప్రత్యామ్నాయంగా వినియోగదారులు తమ ఫోటోలను నేరుగా పేస్బుక్ అప్లికేషన్ లో సేవ్ చేసుకునే ఇతర మార్గాలను ఆఫర్ చేయనున్నామని ఆ సంస్థ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వెల్లడించారు. ఇప్పటికీ ఫేస్బుక్ మూమెంట్స్ అప్లికేషన్ వాడుతున్న వినియోగదారులకు అప్లికేషన్ అడుగు భాగంలో, అది నిలిపివేయబడుతున్నట్లు ఒక వార్నింగ్ చూపించబడుతోంది.

డేటా బ్యాక్ అప్ ఇలా!
ఈ నేపథ్యంలో ఈ అప్లికేషన్ వాడుతున్నవారు అందులో ఉన్న తమ డేటాని బ్యాక్అప్ తీసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. వీటిలో మొదటిది ఫేస్బుక్ లో ఒక ప్రైవేట్ ఆల్బమ్ క్రియేట్ చేసుకోవడం ద్వారా, అందులోకి తన వ్యక్తిగత ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేసుకోవడం! ఇక రెండవ పద్ధతి విషయానికి వస్తే, మీరు ఏ కంప్యూటర్ లేదా మొబైల్ డివైస్ లోకైనా ఫేస్బుక్ మూమెంట్స్ అప్లికేషన్ లో ఉన్న ఫోటోలు, వీడియోలను మీకు కావాల్సిన రిజల్యూషన్‌లో ఆఫ్ లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 2019 లోపు ఇలా యూజర్లు ఫేస్బుక్ మూమెంట్స్ అప్లికేషన్ లో ఉన్న తమ డేటాని బ్యాక్అప్ తీసుకోవాల్సి ఉంటుంది.

స్పాట్ ప్రింటింగ్.
20/01/2019

స్పాట్ ప్రింటింగ్.

Call now
20/01/2019

Call now

సేవ్ యువర్ కలర్ ఫుల్ మెమోరీస్.
19/01/2019

సేవ్ యువర్ కలర్ ఫుల్ మెమోరీస్.

*సేవ్ యువర్ కలర్ఫుల్ మెమోరీస్*
19/01/2019

*సేవ్ యువర్ కలర్ఫుల్ మెమోరీస్*

వాటర్ లెవెల్ కంట్రోలర్ ద్వారా నీటిని ,విద్యుత్ శక్తిని ,శ్రమని ,పొదుపు చేసుకోండి.
13/01/2019

వాటర్ లెవెల్ కంట్రోలర్ ద్వారా నీటిని ,విద్యుత్ శక్తిని ,శ్రమని ,పొదుపు చేసుకోండి.

Address

Srisailam
518102

Opening Hours

Monday 9am - 9:09pm
Tuesday 9am - 9:09pm
Wednesday 9am - 9:09pm
Thursday 9am - 9:09pm
Friday 9am - 9:09pm
Saturday 9am - 9:09pm

Telephone

+91 90000 31009

Website

Alerts

Be the first to know and let us send you an email when Sairam photo studio posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sairam photo studio:

Share