25/02/2024
జై ద్వారకాధీశ! : ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు గుజరాత్ తీరంలోని సముద్రంలోకి వెళ్లి పురాతన ద్వారకను సందర్శించారు.
"నీటిలో మునిగి ఉన్న ద్వారకా నగరంలో ప్రార్థన చేయడం చాలా దివ్యమైన అనుభవం. నేను ఆధ్యాత్మిక వైభవం మరియు కాలాతీత భక్తితో కూడిన పురాతన యుగానికి అనుసంధానం అయ్యాను. భగవాన్ శ్రీ కృష్ణుడు మనందరినీ ఆశీర్వదిస్తాడు."
నరేంద్ర మోడీ,
భారత ప్రధాని.