10/10/2024
వ్యాపార టైటాన్ మాత్రమే నిజమైన మానవతావాదిని స్ఫూర్తి ప్రదాతను ఈ దేశం కోల్పోయింది
దేశ నిర్మాణములో ఆయన పాత్ర, విశేషమైన సహకారం మరువలేనివి
శ్రీ రతన్ టాటా గారి మరణం చాలా బాధాకరం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆయన ఆశయాలు లక్ష్యాలు సజీవంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము.
కృష్ణార్జున యువ సైన్యం