Teamvpr

Teamvpr VPR sir Photographer

ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఏఎస్‌పేట మండలం నాయబ్ రసూల్ దర్గాలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి ప్రత్యేక ప్రార్...
01/01/2026

ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఏఎస్‌పేట మండలం నాయబ్ రసూల్ దర్గాలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాము. పూల ఛద్దర్ కప్పి స్వామివార్లను దర్శించుకుని రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించాను. ఈ ఏడాది చివరి రోజున దర్గా దర్శనం చేయడం ఎంతో సంతోషంగా అనిపించింది.



ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్‌పేట మండల కేంద్రంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి అర్హులైన...
01/01/2026

ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్‌పేట మండల కేంద్రంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ అందజేయడం జరిగింది.

నూతన సంవత్సరానికి ఒక రోజు ముందుగానే పింఛన్లు అందడంతో పేదల ముఖాల్లో ఆనందం కనిపించింది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 68 లక్షల మందికి రూ.50,000 కోట్లకు పైగా పింఛన్ల కోసం ఖర్చు చేయగా, ప్రతి నెల రూ.2,750 కోట్లు కేవలం పింఛన్ల కోసమే వెచ్చిస్తున్నాం.



ఇటీవలే మృతి చెందిన నెల్లూరు జామియా నూరుల్ హుదా అరబిక్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రముఖ ఇస్లామిక్ ధార్మిక పండితులు హజ్రత్ మౌలా...
01/01/2026

ఇటీవలే మృతి చెందిన నెల్లూరు జామియా నూరుల్ హుదా అరబిక్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రముఖ ఇస్లామిక్ ధార్మిక పండితులు హజ్రత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహబ్ గారి స్మృతికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించాను. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాను.

ఈ పరామర్శలో రాష్ట్ర పురపాలక శాఖమంత్రి పొంగూరు నారాయణ గారు, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు ఇంచార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా గారితో భేటీ అయ్యారు. మంగళవ...
30/12/2025

నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా గారితో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం నెల్లూరులోని కలెక్టర్‌ బంగ్లా కు చేరుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కి కలెక్టర్‌ హిమాన్షు శుక్లా స్వాగతం పలికారు. అనంతరం ఇరువులు భేటీ అయి జిల్లాకు సంబంధించి వివిధ అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

30/12/2025

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం విజయవంతం చేసిన కార్యకర్తల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు.


ఇంటింటికీసుపరిపాలన IntintikiSuparipalana

"సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న ఉత్తమ కార్యకర్తలను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు ...
30/12/2025

"సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న ఉత్తమ కార్యకర్తలను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం మండలం, KVR ఫంక్షన్ హాల్ నందు కార్యకర్తలకు ప్రశంసా పత్రాల సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.

పార్టీ బలోపేతానికి మీరు ఇలాగే నిరంతరం కృషి చేస్తూ, మరెందరికో ఆదర్శంగా నిలవాలని కోరుతూ హృదయపూర్వక అభినందనలు తెలియజేయడమైనది.


ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. స్వామి వారి ఆశీస్సులు...
30/12/2025

ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై నిండుగా ఉండాలని కోరుకున్నాను.



28/12/2025

సేవే లక్ష్యంగా…
ప్రజలకు భరోసాగా…
మానవత్వానికి సజీవ ప్రతిరూపం – మన విపిఆర్.


ప్రజల పక్షాన... ప్రశాంతమ్మ పయనం!నిస్వార్థ సేవ, నిబద్ధతతో ప్రజలకు చేరువవుతున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు....
11/12/2025

ప్రజల పక్షాన... ప్రశాంతమ్మ పయనం!

నిస్వార్థ సేవ, నిబద్ధతతో ప్రజలకు చేరువవుతున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. ప్రతి అడుగులోనూ ప్రజల సంక్షేమమే ఆమె లక్ష్యం.

AdminPost

11/12/2025

Address

Nellore

Website

Alerts

Be the first to know and let us send you an email when Teamvpr posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category