Movie poster / సినిమా పోస్టర్

Movie poster / సినిమా పోస్టర్ Pulla. Ramanjaneyulu

*అక్కినేని వంశాభిమానులకు గమనిక**KING అక్కినేని నాగార్జున గారి పుట్టినరోజు సందర్బంగా ప్రతి సంవత్సరం నాగార్జున గారి ఇంటికి...
25/08/2026

*అక్కినేని వంశాభిమానులకు గమనిక*

*KING అక్కినేని నాగార్జున గారి పుట్టినరోజు సందర్బంగా ప్రతి సంవత్సరం నాగార్జున గారి ఇంటికి వెళ్ళి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే అభిమానులు అందరు ఒక విషయం గమనించవలసిందిగా కోరుచున్నాము.*
*ఈ సంవత్సరం August 29న
👑అక్కినేని నాగార్జున గారు హైదరాబాద్ లో ఉండటం లేదు Family తో బయటకు వెళ్తున్నారు. So దూర ప్రాంతాల నుండి అక్కినేని వంశాభిమానులు తొందరపడి ఎవరు హైదరాబాద్ వెళ్ళకండి, వెళ్ళి ఇబ్బందులు పడకండి. అక్కినేని వంశాభిమానులందరు గమనించవలసిందిగా కోరుచున్నాము.*

ఇట్లు
*ఆలిండియా అక్కినేని నాగార్జున యువసేన*
*సర్దార్ N. సర్వేశ్వరరావు ఫ్రెండ్స్ సర్కిల్,*
*గాంధీనగర్, విజయవాడ*

23/08/2026

మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు బాబీ కొల్లి టైటిల్‌ అధికారిక ప్రకటన.బర్త్ డే స్పెషల్ గ్లింప్స్‌ విడుదల..పవర్‌ఫుల్ మాస్ ఎలిమ...
22/08/2026

మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు బాబీ కొల్లి టైటిల్‌ అధికారిక ప్రకటన.

బర్త్ డే స్పెషల్ గ్లింప్స్‌ విడుదల..

పవర్‌ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమాకి 'కాకా' టైటిల్ ఖరారు..

🔥✨ HappY Birthday Sir !! of Mega Stardom 💥🔥Two legendary stars, one unforgettable frame! ❤️‍🔥 The powerful presence of C...
22/08/2026

🔥✨ HappY Birthday Sir !! of Mega Stardom 💥🔥

Two legendary stars, one unforgettable frame! ❤️‍🔥 The powerful presence of Chiranjeevi Garu and the charming energy of Mahesh Babu Garu come together in this spectacular birthday tribute. 🎬👑

Wishing the Mega Star Chiranjeevi Garu a very Happy Birthday! 🎂❤️ May the legend continue to inspire millions across generations and entertain audiences worldwide. 🌎🔥

From India to the USA 🇺🇸, UK 🇬🇧, Spain 🇪🇸, Dubai 🇦🇪 and Australia 🇦🇺 — let the celebrations begin! 🎉❤️‍🔥

*మెగాస్టార్ *మెగా మహోత్సవం*ఉత్సవాలకు వేళాయె.. మెగా మహోత్సవానికి సమయమాయేమన సినీ ఆరాధ్య దైవం.. తెరవేల్పు.. మన శ్రీ ‘ *కొణి...
21/08/2026

*మెగాస్టార్ *మెగా మహోత్సవం*

ఉత్సవాలకు వేళాయె.. మెగా మహోత్సవానికి సమయమాయే

మన సినీ ఆరాధ్య దైవం.. తెరవేల్పు.. మన శ్రీ ‘ *కొణిదెల చిరంజీవి* ’ గారి జన్మిదిన వేడుకలకు సమయం వచ్చేసింది.

*మీ, మా, మన ‘చిరంజీవి’గారి పుట్టినరోజు వచ్చేసింది. కోట్లాదిమంది మెగాభిమానుల గుండెచప్పుడు పద్మవిభూషణ్, మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు* .

దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని తెరపై అలరిస్తూ.. సమాజ సేవలో నిలుస్తూ.. ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తూ.. తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దగా.. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డగా ఉన్నారు శ్రీ చిరంజీవి గారు.

మెగాభిమానులంతా పండుగ జరుపుకునే రోజుకు ఒకరోజు ముందు ప్రతిఏటాలానే మెగా ఉత్సవాలను మెగాభిమానుల మధ్య అంగరంగ వైభంగా జరిపేందుకు అఖిల భారత చిరంజీవి యువత సన్నద్ధమైంది.

మెగాభిమానులంతా హాజరై చిరంజీవిగారి పుట్టినరోజుని తెలుగింటి పండుగలా.. మన ఇంట్లో శుభకార్యంగా జరుపుకుని విజయవంతం చేద్దాం.

*మెగాభిమానులంతా ఆహ్వానితులే* ..

వేదిక: *శిల్పకళావేదిక, హైదరాబాద్*
తేదీ: *21-08-2026*
సమయం: *సాయంత్రం 4.32 గంటల నుంచి*

*అఖిల భారత చిరంజీవి యువత*

*మెగా స్టార్ మెగా సంబరాలు* రానేవచ్చింది పండుగ.. మెగాభిమానుల పండుగఉత్సవాలకు వేళాయె.. మెగా సంబరాలకు సమయమాయేమన సినీ ఆరాధ్య ...
19/08/2026

*మెగా స్టార్ మెగా సంబరాలు*

రానేవచ్చింది పండుగ.. మెగాభిమానుల పండుగ
ఉత్సవాలకు వేళాయె.. మెగా సంబరాలకు సమయమాయే
మన సినీ ఆరాధ్య దైవం.. తెరవేల్పు.. మన శ్రీ ‘ *కొణిదెల చిరంజీవి* ’ గారి జన్మిదిన వేడుకలకు సమయం వచ్చేసింది.

*ప్రతి ఏడాది ఆగష్టు 22 కోసం గతేడాది ఆగష్టు 23నుంచే ఎదురుచూసే మెగాభిమానుల కన్నులపండుగ రానే వచ్చింది* .

*మీ, మా, మన ‘చిరంజీవి’గారి పుట్టినరోజు వచ్చేసింది. కోట్లాదిమంది మెగాభిమానుల గుండెచప్పుడు పద్మవిభూషణ్, మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు* .

దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని తెరపై అలరిస్తూ.. సమాజ సేవలో నిలుస్తూ.. ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తూ.. తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దగా.. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డగా ఉన్నారు శ్రీ చిరంజీవి గారు.

ఇంతటి మహోన్నత వ్యక్తి పుట్టినరోజు మనకు పండుగ. ఆగష్టు 22.. మెగాభిమానులకు విశిష్టమైన రోజు.

మెగాభిమానులంతా పండుగ జరుపుకునే రోజుకు ఒకరోజు ముందు ప్రతిఏటాలానే మెగా ఉత్సవాలను మెగాభిమానుల మధ్య అంగరంగ వైభంగా జరిపేందుకు అఖిల భారత చిరంజీవి యువత సన్నద్ధమైంది.

చిరంజీవిగారి సినీ విశేషాలు, సేవా కార్యక్రమాలతో కూడిన విశేషాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది.

మెగాభిమానులంతా హాజరై చిరంజీవిగారి పుట్టినరోజుని తెలుగింటి పండుగలా.. మన ఇంట్లో శుభకార్యంగా జరుపుకుని విజయవంతం చేద్దాం.

*మెగాభిమానులంతా ఆహ్వానితులే* ..

వేదిక: *శిల్పకళావేదిక, హైదరాబాద్*
తేదీ: *21-08-2026*
సమయం: *సాయంత్రం 5.గంటల నుంచి*

-అఖిల భారత చిరంజీవి యువత

Tiger💗🐯.........Jr NTR
18/08/2026

Tiger💗🐯.........Jr NTR

🔥🚨 POSTER DECODING START CHEYANDI RAA… 🚨🔥
17/08/2026

🔥🚨 POSTER DECODING START CHEYANDI RAA… 🚨🔥

WW ₹100 Cr in just 2 days! 🔥 No proper distribution. Limited shows. Least hype. And that too for a Rom-Com!Box Office Sa...
16/08/2026

WW ₹100 Cr in just 2 days! 🔥 No proper distribution. Limited shows. Least hype. And that too for a Rom-Com!

Box Office Sambavam! 💥

🫡🔥

స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు
15/08/2026

స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు

Address

KURNOOL
Kurnool
518218

Website

Alerts

Be the first to know and let us send you an email when Movie poster / సినిమా పోస్టర్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category