AJAY EDITS

AJAY EDITS do follow our page

09/05/2026

వర్షం 🌧️

ఖమ్మం నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
09/05/2026

ఖమ్మం నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

శ్రీ అనుజ్ అగర్వాల్, ఐఎఫ్ఎస్, కేఎంఎం డీఎఫ్‌ఓగా బాధ్యతలు స్వీకరించారు.జిల్లా వ్యాప్తంగా అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, ...
08/05/2026

శ్రీ అనుజ్ అగర్వాల్, ఐఎఫ్ఎస్, కేఎంఎం డీఎఫ్‌ఓగా బాధ్యతలు స్వీకరించారు.

జిల్లా వ్యాప్తంగా అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, పర్యావరణ అభివృద్ధి మరియు పర్యావరణ సుస్థిరతను బలోపేతం చేయడంలో ఆయన పదవీకాలం విజయవంతంగా, ప్రభావవంతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాము.

07/05/2026

The wait is over! 📣 Admission Season is LIVE at Sankalchand Patel University.

Choose your path:
💻 Engineering (B.Tech)
🏥 Healthcare (B.Sc. Allied Health)
🔍 Investigation (B.Sc. Forensic Science)

Limitless opportunities. One University.
Apply Today! 🎓✨

EducationFirst

ఖమ్మంలో టీటీడీ శ్రీవారి ఆలయం.. నమూనాఖమ్మం సమీపంలోని ధ్వంసలాపురం వద్ద 20 ఎకరాల్లో టీటీడీ సహకారంతో నిర్మించనున్న శ్రీ వేంక...
07/05/2026

ఖమ్మంలో టీటీడీ శ్రీవారి ఆలయం.. నమూనా

ఖమ్మం సమీపంలోని ధ్వంసలాపురం వద్ద 20 ఎకరాల్లో టీటీడీ సహకారంతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నమూనాను అధికారులు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధాన ఆలయంతో పాటు వసతి గృహాలు, కళ్యాణ మండపం, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే ఖమ్మం జిల్లాలో తిరుమల తరహా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

#టీటీడీ

07/05/2026

Unbranded to branded season, started KHAMMAM fashion factory

Address : khammam wyra road tanishq jewellery beside

Address

Khammam
507003

Website

Alerts

Be the first to know and let us send you an email when AJAY EDITS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share