Sagar Event's Studio

Sagar Event's Studio Professional Still Photographer

10/06/2026
✨🎬 𝗕𝗢𝗢𝗞𝗜𝗡𝗚𝗦 𝗢𝗣𝗘𝗡 🎬✨June,July and August 2026🎥 📸SAGAR LIVE EVENT’S  STUDIO &P3 LED SCRENNS👤 S. LAXMAN SAGAR📍 *Mall &Turka...
07/06/2026

✨🎬 𝗕𝗢𝗢𝗞𝗜𝗡𝗚𝗦 𝗢𝗣𝗘𝗡 🎬✨
June,July and August 2026
🎥 📸SAGAR LIVE EVENT’S STUDIO &P3 LED SCRENNS
👤 S. LAXMAN SAGAR
📍 *Mall &Turka Yamjal, Ragannaguda,Hyd.
📞 9440582095
https://sagareventsandstudio.netlify.app/
My Studio Website👆

అరువై ఏండ్ల తెలంగాణ ప్రజల ఆరాటం.... అస్తిత్వపు ఆత్మ‌గౌర‌వ పోరాటం.... ఈ తెలంగాణ‌ రాష్ట్ర సాకారం. ఎందరో అమరుల పోరాట ఫలితం....
02/06/2026

అరువై ఏండ్ల తెలంగాణ ప్రజల ఆరాటం.... అస్తిత్వపు ఆత్మ‌గౌర‌వ పోరాటం.... ఈ తెలంగాణ‌ రాష్ట్ర సాకారం.
ఎందరో అమరుల పోరాట ఫలితం...
చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారి వంటి మహనీయుల దార్శనికతతో
స్వరాష్ట్రమై అవతరించిన నేల నా ఈ తెలంగాణ.
ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ… ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్ష‌లు.!

  my
29/05/2026

my

*సాగర్ హైవే లో మేజర్ గ్రామపంచాయతీలుగా ఉన్న  #మాల్ టౌన్ –  #గోడుకొండ్ల గ్రామాన్ని దగ్గర ఉన్న  #ఫ్యూచర్  #సిటీలో కలపాలి. ఎ...
28/05/2026

*సాగర్ హైవే లో మేజర్ గ్రామపంచాయతీలుగా ఉన్న
#మాల్ టౌన్ – #గోడుకొండ్ల గ్రామాన్ని దగ్గర ఉన్న #ఫ్యూచర్ #సిటీలో కలపాలి.
ఎందుకంటే ఈ ప్రాంతం రంగారెడ్డి–నల్గొండ బార్డర్‌లో ఉండి, భవిష్యత్తులో మంచి కనెక్టివిటీ మరియు అభివృద్ధి అవకాశాలు కలిగి ఉంది. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ పరిధిలో 56 గ్రామాలు ఉన్నాయి. యాచారం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం వంటి మండలాలు ఇప్పటికే అభివృద్ధి జోన్‌లుగా ప్రకటించబడ్డాయి.*

*మాల్ టౌన్ – గోడుకొండ్ల గ్రామాన్ని చేర్చితే:*

*యువతకు ఐటీ, స్కిల్ యూనివర్సిటీ, పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి*

*రియల్ ఎస్టేట్ మరియు వ్యాపార అభివృద్ధి వేగంగా జరుగుతుంది*

*రోడ్లు, నీరు, విద్యుత్, ఆస్పత్రులు స్కూల్స్, కళాశాలలు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి.*

*హైదరాబాద్‌కు సమీపంగా ఉండటం వల్ల పెట్టుబడులు పెరుగుతాయి*

*భవిష్యత్తులో మన మాల్ టౌన్ - గోడుకొండ్ల ప్రాంతం మరో హైటెక్ కారిడార్‌గా మారే అవకాశం ఉంటుంది.*

*మన గ్రామ ప్రజల తరఫున గ్రామ పంచాయతీ తీర్మానం సంతకాల సేకరణ తో ఒక వినతి పత్రం (Representation Letter) Collector, MLA, MP, CM కార్యాలయానికి ఇవ్వాలి...🙏

💥 GRAND BOOKINGS OPEN FOR 2026💥🎉 Weddings | Receptions | Engagements |Saree Ceremony| Birthday Events📸 Photography & HD ...
26/05/2026

💥 GRAND BOOKINGS OPEN FOR 2026💥

🎉 Weddings | Receptions | Engagements |Saree Ceremony| Birthday Events
📸 Photography & HD Videography
🎬 Cinematic Editing
🚁 Drone Shoot
🖥️ P3 LED Screens

🌟 Sagar Live Events & Studio 🌟
Since 2001 – Trusted *Professional Service* ❤️

📍 Mall & Ragannaguda Turka Yamjal,Hyderabad
📞 Contact: 9440582095

📌 Shop Location 👇
https://maps.app.goo.gl/WyzmhL9VwnoqtvLp9?g_st=aw

✨ Make Your Event Memorable with Us ✨

21/05/2026



Sagar Live Event's Studio P3 LED Screnns Mall and Hyd

ఈరోజు  #శంషాబాద్ మల్లికా కన్వెన్షన్ హాల్లో  #ఈటల  #రాజేందర్  అన్న (మల్కాజ్ గిరి  #ఎంపీ) గారితో     sagar.9
14/05/2026

ఈరోజు #శంషాబాద్ మల్లికా కన్వెన్షన్ హాల్లో #ఈటల #రాజేందర్ అన్న (మల్కాజ్ గిరి #ఎంపీ) గారితో



sagar.9

Address

Ibrahimpatan
501509

Telephone

+919440582095

Website

Alerts

Be the first to know and let us send you an email when Sagar Event's Studio posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sagar Event's Studio:

Share

Category