KL SITI Digitals

KL SITI Digitals We Capture Your Weddings with Traditional Touch in Our Signature Style Wedding Is A Once In A Lifetime Celebration & All Those Moments Are Very Precious.

We Will Make Those Moments Even More Special With Our Professional Skills And Its Our Promise !!

We(KL SITI DIGITALS) provides 4K Drone(fliying camera),jimmy crane, live led's, video mixing,  panasonic 160&120 video c...
01/03/2016

We(KL SITI DIGITALS) provides 4K Drone(fliying camera),jimmy crane, live led's, video mixing, panasonic 160&120 video camera, canon 5d&7d photo camera on ur occassions

23/09/2015
1st month led scheme draw in V.L.REDDY function hall 0n 10/08/2015
11/08/2015

1st month led scheme draw in V.L.REDDY function hall 0n 10/08/2015

11/07/2015

We(kl siti digitals) provide Rs.27,000/- MRPvalue LED TV(32" or 40)" or 258ltrs FRIDGE, 12*18 size laminated family photo, 5.1 home theater sound system and 16GB HD video songs on pendrive in this monthly scheme

శ్రీ రాజరాజేశ్వర స్వామీ దేవాలయం పొట్లపల్లి ( హుస్నాబాద్ )***************************************************************...
27/06/2015

శ్రీ రాజరాజేశ్వర స్వామీ దేవాలయం పొట్లపల్లి ( హుస్నాబాద్ )
************************************************************************
హుస్నాబాద్ కి 3 కి :మీ దూరం లో పొట్లపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామ శివారులో రేణుకా వాగు ఉంది. పక్కనే ఎత్తైన గుట్ట, దాని దిగువ ప్రాంతంలో బహత్ శిలాయుగం నాటి ప్రాచీన మానవుల సమాధులు, నాగజాతికి చెందిన నాగులమ్మలు ఉన్నాయి. అలాగే, ఎల్లమ్మ, పరశురాముడు, గుట్టపై ఆంజనేయస్వామి విగ్రహం, గ్రామంలో పురాతన మల్లికార్జున స్వామి దేవాలయం, సీతా రామచంద్రస్వామి దేవాలయం, ఆంజనేయ సహిత శివాలయం, పోచమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ ఆలయాలు ఉన్నాయి. అయితే, ఈ గ్రామం పరిసరాలలో పలు శిలా శాసనాలు, దేవుళ్ల విగ్రహాలు బయల్పడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఎల్లమ్మ గుట్ట దిగువభాగంలో నేటికీ ప్రాచీన మానవుల సమాధులు కనిపిస్తాయి. చుట్టూ పెద్ద బండలు పేర్చి మధ్యలో పొడువాటి బండలను అమర్చిన సమాధులు బహత్ శిలాయుగం నాటివిగా చరిత్రకారులు తేల్చారు. 2012, జూలై 24న ప్రముఖ చరిత్రకారుడు, ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జైకిషన్, గుజరాత్‌లోని బరోడా విశ్వవిద్యాలయ రీసర్చ్ స్కాలర్‌లు స్మతి చరణ్, రిషబ్, బ్రిటన్‌లోని ఓ విశ్వవిద్యాలయం రీసర్చి స్కాలర్ తత్‌గత్, జిల్లా చరిత్రకారుడు నాగేంద్ర శర్మ పొట్లపల్లి సమాధులపై ఆధ్యయనం చేశారు. ఇవి క్రీ.పూ. 2500 నాటివిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఎల్లమ్మ గుట్టవద్ద బండరాళ్లను పరిశీలించి ఒకప్పుడు ఇక్కడ అగ్నిపర్వతం ఉండేదని, దాని లావాతోనే ఇక్కడ రాళ్లు పొరలుగా మారాయని చెబుతున్నారు. అయిదు తలలతో నాగుల విగ్రహాలు నాగదేవతను ఆరాధిస్తూ ఆర్యులు ఏర్పాటు చేసిన నాగులమ్మల విగ్రహాలు ఎల్లమ్మ గుట్ట దిగువ ప్రాంతంలో ఉన్నాయి. అయిదు తలలతో ఉన్న నాగుల విగ్రహాలు ఏడు ఇక్కడ ప్రతిష్టింపబడ్డట్టు తెలుస్తోంది. ఆ కాలంలో నాగజాతి ఇక్కడ నివసించేదని, ఈ కారణంగానే పొట్టపల్లి నాగపట్నంగా పిలువబడినట్లు జిల్లాకు చెందిన చరిత్రకారుడు డాక్టర్ మలయశ్రీ వెల్లడించారు. అనంతరం ఇక్కడ నివసించిన ద్రావిడులు నాగజాతిని అంతం చేసి తమ ఆధిపత్యాన్ని కొనసాగించారని, దీనికి గుర్తుగా ద్రావిడులు గ్రామ చెరువు సమీపంలో నాగుపామును కత్తితో రెండుగా చీల్చిన శిల్పం ఏర్పాటు చేసినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. క్రీ.పూ. 230 నుంచి క్రీస్తు శకం 100 వరకు శాతవాహనుల పరిపాలనలో ఈ గ్రామం ఉండేదని అంటున్నారు. అప్పుడు పొట్లపల్లిలో సుమారు 400ల బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవిట. వారు నివసించిన స్థలాన్నే ఇప్పడు బ్రాహ్మణుల దిబ్బగా పిలుస్తుండడం గమనార్హం. శాతవాహనుల అనంతరం కళ్యాణి చాళుక్యులు ఇక్కడ పరిపాలన చేశారని, వారు వేయించిన పలు శాసనాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని చెబుతున్నారు. రెండో ప్రోలరాజు, రెండో బేతరాజులు పొట్లపల్లిని పరిపాలించారు. వీరి పాలనలో ఇక్కడ పంచమఠ స్థానాలు ఉండేవని చరిత్రకారుల అభిప్రాయం. అనంతరం పొట్లపల్లి రాష్ట్రకూటుల పాలనలోకి వెళ్లింది. ఇక్కడ ఉన్న శాసనాల్లో రాకొండ చంద్రయ్య అనే వ్యక్తికి త్రైలోక్య చక్రమల్లు అనే చక్రవర్తి క్రీస్తుశకం 1066 సంవత్సరం ఆదివారం రోజున దానాలు చేసినట్లు చెక్కబడి ఉన్నట్టు చెబుతున్నారు. 101 శివాలయాల చరిత్ర మరో శాసనంలో మల్లిప్ప అనే వ్యక్తికి రాటం (మోట బొక్కెన) దానమిచ్చినట్లు ఉంది. ఈ శాసనాలు కన్నడ, సంస్కత భాషల్లో ఉన్నట్లు డాక్టర్ మలయశ్రీ విశ్లేషించారు. కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో ఈ గ్రామంలో 101 శివాలయాలు నిర్మించారని, వాటిలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ లింగాన్ని పోలిన లింగాలే ఉండేవని చరిత్రకారులు అంటున్నారు. పొట్లపల్లి నుంచి పందిల్ల వరకు ప్రతి శివరాత్రికి తాటాకుల పందిళ్లు వేసి ఉత్సవాలు నిర్వహించేవారు. ఇందువల్లే పందిల్ల గ్రామానికి ఆ పేరొచ్చింది. కాకతీయుల పరిపాలనకు తెరపడడంతో ఇక్కడి ఆలయాలను భూస్థాపితం చేశారనే వాదనలు ఉన్నాయి. 1996 ఆగస్టులో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రహరీ గోడ నిర్మించేందుకు పునాది తీయగా కాకతీయుల కాలం నాటి శివలింగం ఒకటి బయల్పడింది. లింగం సమీపంలోనే పార, ఇతర వస్తువులు లభించాయి. ఇక్కడ బయల్పడ్డ లింగానికి రేణుకా వాగు సమీపంలో ఆలయం నిర్మించారు. పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర దేవాలయానికి గాలిగోపురం నిర్మించేందుకు 2012 జూన్ 18వ తేదీన ఆలయం ఎదుట గొయ్యి తవ్వగా ప్రాచీన గాజుబావి ఒకటి బయల్పడింది. ఇది సుమారు 700ల ఏళ్ల క్రితం నాటిదని పురావస్తుశాఖ అధికారులు తేల్చారు. అలాగే అనేక రకాల శిల్పాలు పలుచోట్ల బయల్పడ్డాయి. వాటిలో కాలభైరవుడు, పోలేరమ్మ, నాగులమ్మ వంటి విగ్రహాలు ఉన్నాయి.

24/06/2015

We offer wedding photography&videography l pre-wedding & post wedding portraits l bridal portraits l
n also available all companys LED TV'S

Address

Mallechettu Chowrastha
Husnabad
505467

Telephone

+919581230055

Website

Alerts

Be the first to know and let us send you an email when KL SITI Digitals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share