29/06/2024
ఈరోజు గోపాలపురం నియోజవర్గం ద్వారకాతిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామంలో కరువు పని కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టిన జి కొత్తపల్లి జనసేన పార్టీ అధ్యక్షులు చిన్ని మధు బాబు గారు.ఆయన మాట్లాడుతూ మీ సమస్యలను మా దృష్టికి తీసుకొస్తే మేము మీకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నరహరిశెట్టి లోకేష్, ఖండవల్లి రాంబాబు, రాచగర్ల శేషు,తోటకూర లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు