10/04/2022
మీరు మరియు మీ కుటుంబం అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు 🏹🙏🏻 ఒక కొడుకుగా, సోదరుడిగా, భర్తగా, తండ్రిగా, స్నేహితుడిగా,రాజు గా శ్రీ రామ చరితం అన్ని విధాలా ఆదర్శ ప్రాయం. ఆ మహనీయుడి జీవితం మన జీవన గమనానికి తారక మంత్రం !