Sneha digitals

Sneha digitals Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sneha digitals, Photographer, Teathere Road, Bhadrachalam.

04/11/2024
I have reached 500 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
25/09/2024

I have reached 500 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

21/12/2023
21/12/2023
26/08/2023

#చంద్రుడి_నుంచి_తొలి_వీడియోలు #విడుదల

యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న వీడియోను ఇస్రో విడుదల చేసింది. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడిపై దిగుతుండగా.. దానికి అమర్చిన కెమెరా రికార్డ్ చేసిన వీడియో ఇది. చంద్రుడిపై ల్యాండర్ దిగడానికి కొన్ని కి.మీ ముందు ఈ వీడియో స్టార్ట్ కాగా.. జాబిల్లిపై దిగేవరకు రికార్డ్ అయింది. ఇప్పటివరకు ఇస్రో.. ల్యాండర్ తీసిన ఫొటోలనే రిలీజ్ చేయగా, చంద్రుడిపై దిగే ప్రక్రియకు సంబంధించిన వీడియోను విడుదల చేయడం ఇదే తొలిసారి.

*ధన్యవాదములు*.  శుభోదయం.. 02-07- 2023 తేదీన మెదక్ జిల్లాలోని భరత్ ఫంక్షనాల్లో *ఒకరోజు శిక్షణ శిబిరం* లో రాష్ట్ర అధ్యక్షు...
04/07/2023

*ధన్యవాదములు*. శుభోదయం.. 02-07- 2023 తేదీన మెదక్ జిల్లాలోని భరత్ ఫంక్షనాల్లో *ఒకరోజు శిక్షణ శిబిరం* లో రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా మన సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ మండలము, గాll మందాపూర్ కు చెందిన *పోనుగంటి సుధాకర్* కూతురు *పొనుగంటి శ్రావ్య* కు ఆమె చదువు నిమిత్తం దాత *బూర్గంపాడు మండల్ ప్రెసిడెంట్ (భద్రాద్రి జిల్లా) చెందిన రమేష్ గారి కుమారుడు (ఇంజనీరింగ్ లో) ఉద్యోగం సాధించి.. మొదటి జీతంలో వచ్చిన 20,000/-వేల రూపాయలను తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు (నలుగురికి) తన వంతుగా.20,000/- వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. *అందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు *సంగారెడ్డి జిల్లా, కొండాపూర్ మండలం,(గ్రాll మందాపురం) చెందిన *పొనుగంటి శ్రావ్య కు:5000/- రూllలను నగదు రూపంలో వారి కుటుంబానికి అందించడం జరిగింది* కావున *బూర్గంపాడు మండల ఫోటోగ్ అధ్యక్షుడు పంపన.రమేష్ గారికి, వారి కుమారుడు చరణ్ తేజ* గారికి, ముందుండి నడిపించిన *తెలంగాణ వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ గారికి, మెదక్ జిల్లా అసోసియేషన్ వారికి,* *సంగారెడ్డి జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేయడం* జరుగుతుంది..

13/04/2023
27/05/2022

Address

Teathere Road
Bhadrachalam
507128

Telephone

9640128128

Website

Alerts

Be the first to know and let us send you an email when Sneha digitals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category