21/03/2026
ది.23.03.2026 అనగా సోమవారం మధ్యాహ్నం 12 గంట ల నుండి మన ప్రియతమా నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారి బెజవాడ గార్డెన్ లో గల తన నివాసం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కావున అన్ని గ్రామాల ప్రజలు గొల్లపల్లి కార్యకర్తలు, నాయకులు, యువకులు, మహిళలు అభిమానులు అందరు కూడా ఈ ర్యాలీ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము.
*గొల్లపల్లి అభిమాన సంఘం యానాం*
*గొల్లపల్లి స్వగృహం బెజవాడ గార్డెన్ యానాం*