Flying Moments

Flying Moments Aerial Photography & videography
Weddings
Events
Commercials
Shootings
C\o geetha digital, opp town bank Proddatur
Please contact 9581439466 & 8106063257

https://youtu.be/npWHhLVsW4sఊర్లల్లో ఇనాయాల్లకి తినింది అరగక యాదానికోసం కొట్టాడుకొని చస్తున్నారో సూడండి పనికిమాలిన యాదవన...
03/01/2019

https://youtu.be/npWHhLVsW4s
ఊర్లల్లో ఇనాయాల్లకి తినింది అరగక యాదానికోసం కొట్టాడుకొని చస్తున్నారో సూడండి పనికిమాలిన యాదవనాయాళ్ళు

https://youtu.be/vMsGfA9UZm8బార్న్ బకరాస్ న్యూ "షార్ట్ అండ్ స్వీట్" కామెడీ వెబ్ సిరీస్ "బకరాస్ బుల్లెట్స్" ఫస్ట్ ఎపిసోడ్...
28/10/2018

https://youtu.be/vMsGfA9UZm8
బార్న్ బకరాస్ న్యూ "షార్ట్ అండ్ స్వీట్" కామెడీ వెబ్ సిరీస్ "బకరాస్ బుల్లెట్స్" ఫస్ట్ ఎపిసోడ్..ఇది మన రాయలసీమ జబర్దస్త్, విన్ను - ఇంతీ ల పటాస్..ఒక్కసారి చూసి ఫుల్లు గా నవ్వుకోండి..చూశాక మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించడం, యూట్యూబ్ లో వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి..

బార్న్ బకరాస్ న్యూ "షార్ట్ అండ్ స్వీట్" కామెడీ వెబ్ సిరీస్ "బకరాస్ బుల్లెట్స్" ఫస్ట్ ఎపిసోడ్..మా ముందు వీడియోస్ లా...

https://youtu.be/XG6ja-w4PRUమల్టీ బ్రాండెడ్ రెడీమేడ్ మెన్స్ బట్టల షాపు లోకి వెళ్లి ఇంటి ముందర ముగ్గు వేయడానికి ముగ్గు పి...
16/09/2018

https://youtu.be/XG6ja-w4PRU
మల్టీ బ్రాండెడ్ రెడీమేడ్ మెన్స్ బట్టల షాపు లోకి వెళ్లి ఇంటి ముందర ముగ్గు వేయడానికి ముగ్గు పిండి, అందులోకి వేయడానికి రంగు ప్యాకెట్లు అడిగే అపర మేధావి బకరాను చూసి ఫుల్ గా నవ్వుకోవాలని ఉందా??
అయితే చూడండి మా ఈ బార్న్ బకరాస్ "నవ్వుల నాటుబాంబులు 32 వ ఎపిసోడ్ @ కలర్స్ - మల్టీ బ్రాండ్ మెన్స్ షోరూం, ప్రొద్దుటూరు"..మీ జీవితంలో మీరిలాంటి ఫన్నీ షాపింగ్ చేసుండరు, చూసుండరు..ఇక చెప్పక తప్పట్లేదు కాబట్టి చెప్తున్నా..ఎప్పటిలాగే వీడియో చూసి నవ్వేసుకున్నాక ఈ వీడియో లింక్ ని వాట్స్ యాప్ లో మీ ఫ్రెండ్స్ కు, బంధువులకందరికీ పంపడం మర్చిపోరు గదూ..For more comedy videos plzz subscribe our Youtube Channel "Born Bakaras"😊😊

మల్టీ బ్రాండెడ్ రెడీమేడ్ మెన్స్ బట్టల షాపు లోకి వెళ్లి ఇంటి ముందర ముగ్గు వేయడానికి ముగ్గు పిండి, అందులోకి వేయడ.....

https://youtu.be/7qiIMKBxtCA🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మన ప్రాంక్ వీడియో *కేవలం కల్పితం.*ఈ రకమైన వీడియో మనం *నిజమైన* ప్రాంక్ ...
11/09/2018

https://youtu.be/7qiIMKBxtCA
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మన ప్రాంక్ వీడియో *కేవలం కల్పితం.*
ఈ రకమైన వీడియో మనం *నిజమైన* ప్రాంక్ తీస్తే, మన *రాయలసీమోళ్ళ* దెబ్బలు రుచి చూడాల్సొస్తుంది.
అయినా ఈ *ప్రాంక్ వీడియో* తీయాలంటే *చాలా* ఖర్చుతో కూడుకున్న పని.
మీరు *YouTube* లో ఈ వీడియో చూసి, మీ *ఫ్రెండ్స్&ఫ్యామిలీ మెంబర్స్* ను కూడా చూసేలా చేసి, *తప్పొప్పులను* కామెంట్స్ చేయగలరు...
*...మేమున్నది మీ నవ్వుల-పువ్వుల కోసమే...*
మా నుండి *నిజమైన ప్రాంక్ వీడియో* కోరుకునే వాళ్ళు *షేర్* చేసి, మమ్మల్ని *ముందుకు నడిపించండి*.

Here is the first Prank video of Team Bakaras Don't do pranks in Rayalaseema why because just watch this prank We are suffering lot of problems for doing and...

https://youtu.be/90wSHSftTzwమీరు ఇన్ని రోజులూ రుచి కోసం "అల్లం టీ"వెరైటీ కోసం ఇంట్లో "బెల్లం టీ"గ్లామర్ కోసం "గ్రీన్ టీ"...
28/07/2018

https://youtu.be/90wSHSftTzw
మీరు ఇన్ని రోజులూ
రుచి కోసం "అల్లం టీ"
వెరైటీ కోసం ఇంట్లో "బెల్లం టీ"
గ్లామర్ కోసం "గ్రీన్ టీ"
లెవెల్ కోసం "లెమన్ టీ" లు తాగుంటారు..
కానీ ఇప్పుడు మా బార్న్ బకరాస్ టీమ్ *నవ్వుల నాటుబాంబులు 23 వ ఎపిసోడ్* ద్వారా మీకందిస్తున్నాం " *నవ్వుల కామెడీ టీ* "..
ఇక చూసి నవ్వుకోవడం మీ వంతు..
డబ్బులు పెట్టీ ఎవ్వరికీ "టీ" తాగించక పోయిన పర్లేదు..కానీ మా ఈ "నవ్వుల టీ" ఎపిసోడ్ లింక్ ని మాత్రం మీ మిత్రులందరికీ పంపించండి.. *చెప్పడం మర్చిపోయా ఇది మా పెట్రోల్ బంక్, చికెన్ పకోడ లలా అద్దిరిపోయే కామెడీ ఎపిసోడ్ అండి* ..సో డోంట్ మిస్
🚨చిన్న మనవి:- మన బార్న్ బకరాస్ టీమ్ కు కెమెరా ప్రాబ్లమ్ ఉంది..సో మన మిత్రుల సహాయంతో ఒక్కో సారి ఒక్కో కెమెరా తో వీడియోస్ తీస్తున్నాం..
ఎల్లప్పుడూ మా వీడియో లతో మిమ్మల్ని అందరినీ నవ్వించడం కోసం ఆ ఆ టైం లకు దొరికిన ఏదో ఒక కెమెరా తో షూట్ చేసి వీడియోలను ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాం...
ఇద్దరితో మొదలైన మా ఈ ప్రయాణం ఈ రోజుకు మీ అందరి ఆదరణ, ప్రోత్సహం తోటి 3500 మంది యూట్యూబ్ సబ్ స్క్రైబర్స్, వేలల్లో ఫేస్బుక్, వాట్స్ యాప్ ఫాలోయర్స్ కు చేరుకుంది..
అతి త్వరలో ఒక మంచి హై క్వాలిటీ కెమెరా కొని ఇంకా మంచి కామెడీ కంటెంట్ ఉన్న క్వాలిటీ వీడియోస్ మీకందిస్తామని తెలుపుతున్నాం..

ఇట్లు
బార్న్ బకరాస్ టీమ్

మీరు ఇన్ని రోజులూ రుచి కోసం "అల్లం టీ" వెరైటీ కోసం ఇంట్లో "బెల్లం టీ" గ్లామర్ కోసం "గ్రీన్ టీ" లెవెల్ కోసం "లెమన్ టీ" .....

ఈ ఎపిసోడ్ లో 10.25 నిముషాలకి మన ఇంతియాజ్ ఎంట్రీ..(మన ఇంతియాజ్ వాళ్ళ భార్య ను దేనికోసమో తెగ భంగపోతూ ఉంటే మధ్యలో దూరిన విశ...
15/05/2018

ఈ ఎపిసోడ్ లో 10.25 నిముషాలకి మన ఇంతియాజ్ ఎంట్రీ..(మన ఇంతియాజ్ వాళ్ళ భార్య ను దేనికోసమో తెగ భంగపోతూ ఉంటే మధ్యలో దూరిన విశ్వ మోహన్ గారికి మన ఇంతియాజ్ ఇచ్చిన దిమ్మ తిరిగిపోయే షాక్ ఏంటో తెలియాలంటే చూడండి ఈటీవీ ప్లస్ "అల్లరే అల్లరి 293 వ ఎపిసోడ్"..
గమనిక:- 10.25 నిముషాల వద్ద మన ఇంతియాజ్ ఎంట్రీ..మిస్ కాకండోయ్..

☛ For latest updates on ETV Channels - http://www.etv.co.in ☛ Subscribe for more latest Episodes - https://goo.gl/nVzmp5 ☛ Like us on - http://www.fb.com/etv...

https://youtu.be/voBbTGgteukBorn Bakaras summer surprised video|Cool summer cool fun |Please watch and comment and subsc...
08/05/2018

https://youtu.be/voBbTGgteuk

Born Bakaras summer surprised video

|Cool summer cool fun |

Please watch and comment and subscribe for more funny videos

Here is the 19th copy of Navvula Naatubambulu (@ Born Bakaras) Please watch and share and subscribe our channel for more funny Videos Please contact for more...

Address

Proddatur
Kadapatra
516360

Telephone

9581439466

Website

Alerts

Be the first to know and let us send you an email when Flying Moments posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Flying Moments:

Share