Hindupur times

Hindupur times ABOUT HINDUPUR WE HAVE TO TRY GET AND POST NEW INFORMATION PHOTOS VEDEOS

14/07/2026


#హిందూపూర్ ఎన్‌టీఆర్ సర్కిల్ – రైల్వే రోడ్ వద్ద డ్రైనేజీ నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమైనందున రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. ఈ మార్గంలో ప్రయాణించాల్సిన వాహనదారులు దయచేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి. పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ అంతరాయం ఉండే అవకాశం ఉంది

13/07/2026





#హిందూపూర్ ప్రజలకు ముఖ్య గమనిక

హిందూపూర్–పెనుకొండ రోడ్డులోని చాకర్లపల్లి రైల్వే గేట్ వద్ద రైల్వే ట్రాక్ నిర్వహణ (మెయింటెనెన్స్) పనుల కారణంగా జూలై 14న ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల వరకు రైల్వే గేట్‌తో పాటు రహదారి పూర్తిగా మూసివేయబడుతుంది.

ఈ సమయంలో పెనుకొండ వైపు ప్రయాణించే వాహనదారులు ఈ మార్గాన్ని ఉపయోగించకుండా గోరంట్ల రోడ్ లేదా జాతీయ రహదారి (NH-44) ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి.

12/07/2026

#హిందూపూర్‌లోని ఎన్‌టీఆర్ సర్కిల్ నుంచి రైల్వే రోడ్డులో కొంత భాగాన్ని ప్రజల రాకపోకల కోసం తెరిచారు.

11/07/2026


Road & Drainage under contraction.

08/07/2026



#హిందూపూర్ బైపాస్ రోడ్డులోని ఎంజీఎం సమీపంలో రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి

07/07/2026


02/07/2026



#హిందూపూర్‌లో BST పెట్రోల్ బంక్ , వద్ద రోడ్డులోని చిన్న భాగానికి మరమ్మత్తు/నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

23/06/2026



#హిందూపూర్ రైల్వే రోడ్డులో డ్రైనేజ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

20/06/2026




#హిందూపూర్ మెయిన్ బజార్‌లో మొహర్రం పండుగ ప్రారంభమైనది.
m.economictimes.com

Address

Hindupur
515201

Alerts

Be the first to know and let us send you an email when Hindupur times posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share