CHIVVEMLA VILLAGE మనఊరు

CHIVVEMLA VILLAGE మనఊరు Informations de contact, plan et itinéraire, formulaire de contact, heures d'ouverture, services, évaluations, photos, vidéos et annonces de CHIVVEMLA VILLAGE మనఊరు, Photographe, గ్రామము , మండలం, పోస్టు :/చివ్వెంల , జిల్లా :-సూర్యాపేట, Pin.

🍚  ప్రపంచం బయపడే విషాన్ని మింగిన వాడు 🍚🐍  నాగేంద్రుడిని మెడలో ధరించిన వాడు▪️▪️▪️🐍🙏🏻భక్తుల కోసం నిలిచే ఏకైక దేవుడు మహాదేవ...
07/09/2026

🍚 ప్రపంచం బయపడే విషాన్ని మింగిన వాడు 🍚
🐍 నాగేంద్రుడిని మెడలో ధరించిన వాడు▪️▪️▪️🐍
🙏🏻భక్తుల కోసం నిలిచే ఏకైక దేవుడు మహాదేవుడు▪️❗

🐍 నాగేంద్రుడిని మెడలో ధరించిన మహాదేవుడు▪️‼️
🕉️ ప్రపంచం బయపడే నాగేంద్రుడినే▪️▪️▪️🐍
🐍 ఆభరణంగా ధరించిన మహాదేవుడు▪️▪️▪️‼️
🙏🏻🌷ఆయనను నమ్మిన భక్తుడికి భయమెందుకు▪️▪️❓

🙏🏵️🙏 ఓం గం గణపతయే నమః 🙏🏵️🙏

⚜️ మహేశా శరణు శరణు ⚜️

🙏🏻 🌺 శివా❗నీ దయ 🌺 🙏🏻

✡️ శ్రీ మాత్రేనమః ✡️
🔱 ఓం నమః శివాయ 🔱
🙏🏻 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🙏🏻

🌿 🌸 🌿 🌸 🌿 🌸 🌿 🌸 🌿 🌸 🌿

🔔 🚩 🔱 ✡️ 🕉️ 🙏🌿 🕉️ 🙏 🌷 ❤️ 💐 👏

🚩 🕉️ 🌷 🌷 🌷 🌷 🕉️ 🚩

🌿 🌸 🌿 🌸 🌿 🌸 🌿 🌸 🌿 🌸 🌿

.       🙏 🌹 🪈 శ్రీకృష్ణ జన్మాష్టమి  🪈 🌹 🙏🙏🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🙏🙏🏼 🌷 శ్రీ కృష్ణ గోవింద హారేమురారే 🌷  🙏🙏 🌺 హేనాధ్ నారాయణ వాసుదేవ...
04/09/2026

. 🙏 🌹 🪈 శ్రీకృష్ణ జన్మాష్టమి 🪈 🌹 🙏
🙏🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🙏

🙏🏼 🌷 శ్రీ కృష్ణ గోవింద హారేమురారే 🌷 🙏
🙏 🌺 హేనాధ్ నారాయణ వాసుదేవ 🌺 🙏🏼
🙏 🍏 మిత్రులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి 🍏 🙏
🙏🍎 శుభాకాంక్షలు , శుభ శుభోదయం 🍎 🙏

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🔔 🕉️ 🚩 🌷 ❤️🙏 💙 🤝

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🙏 🌸 రాఖీ పౌర్ణమి 🌸 🙏తోడబుట్టు ప్రేమతో చెంప దెబ్బ కొట్టినా▪️▪️▪️చేతికి రాఖీ కట్టినా అవి అమృత హస్తాలే▪️▪️❗ఆన్లైన్లో నన్ను ...
28/08/2026

🙏 🌸 రాఖీ పౌర్ణమి 🌸 🙏
తోడబుట్టు ప్రేమతో చెంప దెబ్బ కొట్టినా▪️▪️▪️
చేతికి రాఖీ కట్టినా అవి అమృత హస్తాలే▪️▪️❗
ఆన్లైన్లో నన్ను ఆదరిస్తున్న ఆడపడుచలకు 🌷 🙏
👩🏻 అక్కలకు 👩🏻 చెల్లెలందరికీ▪️▪️▪️👩🏻
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు▪️▪️👩🏻 💐 👏

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸👏🌸🌿🌸🌿

🏡 💕 🌱 🌷 🌺 🍏 🍎 🌳 💕 🏡

🌷 🌺 🍏 🍎 💯

🏡 💕 🌱 🌷 🌺 🍏 🍎 🌳 💕 🏡

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸👏🌸🌿🌸🌿

నేను మీ వరలక్ష్మి దేవిని నాకు ప్లాస్టిక్ పువ్వులతో తోరణాలు వద్దు , గమ్ముతో అతికించిన కలశాలు వద్దు , రక రకాల ఆభరణాలు అర్భ...
21/08/2026

నేను మీ వరలక్ష్మి దేవిని నాకు ప్లాస్టిక్ పువ్వులతో తోరణాలు వద్దు , గమ్ముతో అతికించిన కలశాలు వద్దు , రక రకాల ఆభరణాలు అర్భాటాలు వద్దు , రిటర్న్ గిఫ్ట్స్ వద్దు , పిన్నులతో గుచ్చి అతికించిన లక్ష్మీ దేవి రూపం వద్దు , ఎంత చిన్న ( లక్ష్మీదేవి ) నా ఫోటో ఉన్నా చాలు , నాకు పసుపు గౌరమ్మ కలశం మీ శక్తి కొలది నైవేద్యం వాయనం చాలు , అన్నిటికి మించి భక్తి ప్రేమ చాలు , మీ అర్భాటాలని చూసి మధ్య తరగతి వారు పూజ అంటే భయపడేలా చేయకండి , పూజలో బాహ్య అలంకరణ కన్నా అందులో అంతర్యం తెలుసుకుని చేస్తేనే నేను సంతోశిస్తాను ▪️▪️▪️‼️ 🔔 🙏 🌹 🌹 🌹 🔔 🙏

🙏🏵️🙏 ఓం గం గణపతయే నమః 🙏🏵️🙏

⚜️ మహేశా శరణు శరణు ⚜️

🙏🏻 🌺 శివా❗నీ దయ 🌺 🙏🏻

✡️ శ్రీ మాత్రేనమః ✡️
🔱 ఓం నమః శివాయ 🔱
🙏🏻 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🙏🏻

🌸 🌿 🌿 🌿 🌸 🌿 🌸 🌿 🌸 🌿

🚩 🔱 ✡️ 🕉️ 🙏🌿 🕉️ 🙏 🌷 ❤️ 💐 👏

🚩 🕉️ 🌷 🌷 🌷 🌷 🕉️ 🚩

🌿 🌸 🌿 🌿 🌿 🌸 🌿 🌸 🌿 🌸 🌿

🚩 🪔 💐 👏🏻

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మహాలక్ష్మీ దేవియే నమహః🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺                                                     🙏లక్ష్...
21/08/2026

ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మహాలక్ష్మీ దేవియే నమహః
🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

🙏లక్ష్మీ క్షీరసముద్ర రాజా తనయాం శ్రీరంగ దామేశ్వరీం.❗
దాసీ భూత సంస్థ దేవ వనితాం లోకైక దీపంకురాం.‼️
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం.‼️
త్వాం త్రైలోక్య కుటుంబీనీం సరసిజాం వందే ముకుంద ప్రియాం▪️▪️▪️‼️ 🔯 💐 👏

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌸 మీకు మీ కుటుంబ సభ్యులకు 🌸
🙏🌹వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు🌹🙏
🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏

🔔 🕉️ 🚩
🌸 🌺

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

*శ్రీశ్రీశ్రీ భవానీ సమేత జ్ఞానలింగేశ్వరస్వామి క్షేత్రం , మనగుడి చివ్వెంల శివాలయం* 🚩*హిందూ బందువులందరికి నమస్కారములు* 🌿🌸🌿...
19/08/2026

*శ్రీశ్రీశ్రీ భవానీ సమేత జ్ఞానలింగేశ్వరస్వామి క్షేత్రం , మనగుడి చివ్వెంల శివాలయం* 🚩

*హిందూ బందువులందరికి నమస్కారములు*
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
*21-08-2026 శుక్రవారము సామూహిక వరమహాలక్ష్మీ వ్రతము పూజా కార్యక్రమాలు జరుగును భగవధ్బాందవులందరు మరియు ఆడపడుచులు వరలక్ష్మీ వ్రతములో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు* 🌺

*నమ్మి కొలిస్తే అమ్మ పలుకకుండా ఉంటుందా సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే అందరికీ ఆ మంగళ దేవి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ* ▪️▪️▪️‼️ 🙌 🙌 🙌

👇🏻🙏🌷🔯🔯🔯🔯🔯🔯🌷🙏👇🏻

*వరలక్ష్మీ వ్రతము లో పాల్గొను భక్తులకు*
*అవసరమగు పూజా సామాగ్రి* 🌹

👇🏻🚩🔔🕉️🕉️🕉️🕉️🔔🚩👇🏻

*ఒక కళశం (చెంబు ) , జాకెట్ ముక్క , బియ్యం , కొబ్బరికాయ , పసుపు , కుంకుమ , అగరబత్తులు , వత్తులు , దీపంనూనె , పూవులు , తమలపాకులు , అరటిపండ్లు , అయ్యగారికి మీకు నచ్చిన దక్షిణ* 🌸

*🔯 శ్రీ మాత్రేనమః 🔯*

*ఓం శ్రీ మంగళా దేవ్యే నమః*
🙏🏻🔔🌷🌷🌷🌷🔔🙏🏻

*ఇట్లు*
-------------------------------
*చివ్వెంల శివాలయం*
*సంప్రదించండి*
*వినోద్ శర్మగారు అయ్యగారు*
*9505088440*
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

17/08/2026

శ్రావణ శుద్ధ చతుర్థినాడు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో "నాగుల చవితి" పండుగ జరుపుకుంటారు▪️కొందరు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తిక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగగా జరుపుకుంటారు. నాగుల చవితి సందర్భంగా ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, నువ్వులతో చేసిన చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు, తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. నూలుతో చేసిన దారమును పుట్టకు, నాగులకు చుట్టి తర్వాత కొంత భాగాన్ని ఇంటిల్లిపాది చేతికి రక్షలాగా కట్టుకుంటారు▪️భక్తిశ్రద్ధలతో, నియమనిష్ఠలతో ఇలా ఆచరించినవారికి సర్వదోషాలు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి▪️ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి▪️▪️▪️🔯 🐍
సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం▪️▪️‼️

🙏🏵️🙏 ఓం గం గణపతయే నమః 🙏🏵️🙏

⚜️ మహేశా శరణు శరణు ⚜️

🙏🏻 🌺 శివా❗నీ దయ 🌺 🙏🏻

✡️ శ్రీ మాత్రేనమః ✡️
🔱 ఓం నమః శివాయ 🔱
🙏🏻 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🙏🏻

🚩 🔱 ✡️ 🕉️ 🙏🌿 🕉️ 🙏 🌷 ❤️ 💐 👏

🚩 🕉️ 🌷 🌷 🌷 🌷 🕉️ 🚩

🔔 🕉️ 🙏🌹🐍🐍🌹🙏

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

నెత్తిమీద బోనం వెలిగేటి దీపం  🔴▪️▪️▪️ 🪔అమ్మవారి రూపంగా కొలుస్తూ 🔯  🔱  🌹  🙏  🕉️ఆడపడుచుల మోముపై ఆనందం చూడగా▪️▪️▪️👩🏻  🥰సాగే...
17/08/2026

నెత్తిమీద బోనం వెలిగేటి దీపం 🔴▪️▪️▪️ 🪔
అమ్మవారి రూపంగా కొలుస్తూ 🔯 🔱 🌹 🙏 🕉️
ఆడపడుచుల మోముపై ఆనందం చూడగా▪️▪️▪️👩🏻 🥰
సాగేటి వేడుక బోనాల పండుగ 🙏🏻 🔱 ✡️ 💐 👏🏻

🙏 🌿 🌸 🌸 🌿 🙏

🙏🏵️🙏 ఓం గం గణపతయే నమః 🙏🏵️🙏

⚜️ మహేశా శరణు శరణు ⚜️

🙏🏻 🌺 శివా❗నీ దయ 🌺 🙏🏻

✡️ శ్రీ మాత్రేనమః ✡️
🔱 ఓం నమః శివాయ 🔱
🙏🏻 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🙏🏻

🌸 🌿 🌿 🌿 🌸 🌿 🌸 🌿 🌸 🌿

🚩 🔱 ✡️ 🕉️ 🙏🌿 🕉️ 🙏 🌷 ❤️ 💐 👏 🌸 🌿

🚩 🕉️ 🌷 🌷 🌷 🌷 🕉️ 🚩

🌿 🌸 🌿 🌿 🌿 🌸 🌿 🌸 🌿 🌸 🌿

🙏 🌹 🐍 నాగుల పంచమి 🐍 🌷 🙏నమస్తే దేవదేవేశ నమస్తే ధరణీధర❗నమస్తే సర్వ నాగేంద్ర ఆదిశేష నమో స్తుతే‼️నడుము తొక్కితే నావాడు అనుకో...
17/08/2026

🙏 🌹 🐍 నాగుల పంచమి 🐍 🌷 🙏

నమస్తే దేవదేవేశ నమస్తే ధరణీధర❗
నమస్తే సర్వ నాగేంద్ర ఆదిశేష నమో స్తుతే‼️

నడుము తొక్కితే నావాడు అనుకో▪️
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో▪️▪️
తోక తొక్కితే తోటి వాడు అనుకో▪️▪️❗
నా కంట నువ్వుపడకు నీకంట నేను ▪️▪️‼️
పడకుండా చూడు తండ్రి అని చెప్పాలి▪️🐍 💐 👏

ప్రకృతి ని పూజిచటం మన భారతీయుల సంస్కృతి
మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును
కూడా ఆదరిస్తాము అని అర్ధము▪️▪️▪️‼️ 💐 👏

🙏 🌷 🐍 🐍 🌷 🙏
🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏

🙏🏵️🙏 ఓం గం గణపతయే నమః 🙏🏵️🙏

⚜️ మహేశా శరణు శరణు ⚜️

🙏🏻 🌺 శివా❗నీ దయ 🌺 🙏🏻

✡️ శ్రీ మాత్రేనమః ✡️
🔱 ఓం నమః శివాయ 🔱
🙏🏻 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🙏🏻

🌸 🌿 🌿 🌿 🌸 🌿 🌸 🌿 🌸 🌿

🔔 🚩 🔱 ✡️ 🕉️ 🙏🌿 🕉️ 🙏 🌷 ❤️ 💐 👏

🚩 🕉️ 🌷 🌷 🌷 🌷 🕉️ 🚩

🌸 🌿 🌿 🌿 🌸 🌿 🌸 🌿 🌸 🌿

Adresse

గ్రామము , మండలం, పోస్టు :/చివ్వెంల , జిల్లా :-సూర్యాపేట
Pin
508213

Notifications

Soyez le premier à savoir et laissez-nous vous envoyer un courriel lorsque CHIVVEMLA VILLAGE మనఊరు publie des nouvelles et des promotions. Votre adresse e-mail ne sera pas utilisée à d'autres fins, et vous pouvez vous désabonner à tout moment.

Raccourcis

Partager